భారతదేశం, డిసెంబర్ 13 -- టైటిల్: మోగ్లీ

నటీనటులు: రోషన్ కనకాల, బండి సరోజ్ కుమార్, సాక్షి మడోల్కర్, హర్ష చెముడు, కృష్ణ భగవాన్, సుహాస్, రియా సుమన్ తదితరులు

దర్శకత్వం: సందీప్ రాజ్

సంగీతం: కాలభైరవ

సినిమాటోగ్రఫీ: రమ మారుతి

ఎడిటింగ్: కోదాటి పవన్ కల్యాణ్

నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్

నిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

విడుదల తేది: 13 డిసెంబర్ 2025

నందమూరి బాలకృష్ణ అఖండ 2 విడుదలతో ఒకరోజు ఆలస్యంగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమా మోగ్లీ. స్టార్ యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా సాక్షి మడోల్కర్ చేసింది. నిర్భంధం, మాంగళ్యం సినిమాలతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్, నటుడు బండి సరోజ్ కుమార్ విలన్‌గా చేశాడు.

కలర్ ఫోటో డైరెక్టర్, జాతీయ అవార్డ్ గ్రహిత సందీప్ రాజ్ మోగ్లీ సినిమాకు దర్శకత్వ...