Hyderabad, ఏప్రిల్ 28 -- మోకాలి గాయం నుంచి కోలుకోవడానికి తాన మూత్రాన్ని తానే తాగినట్లు సినీ ప్రముఖ నటుడు, పాపులర్ కమెడియన్ పరేష్ రావల్ వెల్లడించారు. దీంతో పరేష్ రావల్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవడమే కాకుండా ఆ వీడియో కూడా ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది.
రాజ్ కుమార్ సంతోషి 'ఘటక్' సినిమా షూటింగ్ సమయంలో తన మోకాలికి గాయమైనట్లు పరేష్ రావల్ వెల్లడించారు. టిన్ను ఆనంద్, డానీ డెంజోంగ్పా ఆయన్ను ముంబైలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. అప్పుడు పరేష్ రావల్ తన కెరీర్ ముగిసిపోతుందని భావించారు.
అయితే, అదే సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, ప్రఖ్యాత యాక్షన్ డైరెక్టర్ వీరు దేవగన్ ఆసుపత్రిలో పరేష్ రావల్‌ను సందర్శించారు. సందర్శించిన అనంతరం మోకాలి గాయం నుంచి త్వరగా కోలుకోవడానికి తన మూత్రం తాగమని సలహా ఇచ్చారట. దాంతో ఆయన అలాగే చేసినట్లు ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.