Hyderabad, ఏప్రిల్ 28 -- నేచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే మోస్ట్ వయోలెంట్ చిత్రంగా వస్తోంది హిట్ 3. మే 1న గ్రాండ్ రిలీజ్ కానున్న సందర్భంగా ఏప్రిల్ 27న హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో విశ్వక్ సేన్ ఇంట్రెస్టింగ్ స్పీచ్ ఇచ్చాడు.
హీరో విశ్వక్సేన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్తే. ముందుగా పహల్గామ్ బాధితులకు నా కండోలెన్సెస్. హిట్ నాది, శేష్‌ది, నాని అన్నది, హిట్ మాది, మన అందరిదీ. ఇదే స్టేజ్ మీద నాని అన్న ఫలక్‌నామ దాస్ ఫంక్షన్‌కి వచ్చినప్పుడు నేను హీరోగా హిట్ అనౌన్స్ చేశారు. ఇదే వేదిక మీద హిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి గారు చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. రాజమౌళి గారి సపోర్టుకి థాంక్యూ సో మచ్" అని అన్నాడు.
"హిట్ నుంచి మరెన్నో సినిమాలు వస్తాయి. నాని అన్న యాక్టర్‌గా హ్యాట్రిక్ కొట్టారు నిర్మాతగా హ్యాట్రి కొట్టారు. నిర్మాతగా యాక్టర్‌గా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.