భారతదేశం, మే 20 -- జీవితంలో సొంత కారు అనేది చాలా మంది కల! రూపాయి, రూపాయి కూడబెట్టి కొత్త కారు కొంటుంటారు. అయితే, ఒక్కోసారి కష్టార్జితంతో కొన్న మొదటి కారు తమకు సూట్ అవ్వడం లేదని, కొనుగోలు చేసిన తర్వాత తెలుస్తుంటుంది. అటు అమ్మలేక, ఇటు ఇంకో కారు కొనలేక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమస్యలు రాకూడదంటే, కారు కొనే ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని టిప్స్ పాటించి, మనకి నచ్చే, మనకి సూట్ అయ్యే కారును ఎంపిక చేసుకోవాలి. అది ఎలా అంటే..
1. బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి- మార్కెట్లో రూ. 3లక్షల నుంచి రూ. కోటి వరకు, అంత కన్నా ఎక్కువ ధరకు కూడా కార్లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాలంటే, ముందు మనం మన బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. ఎంత వరకు ఖర్చు చేయగలము? మన స్తోమత ఏంటి? అని చూసుకోవాలి. ఒక నెంబర్ ఫిక్స్ చేసుకుని, అప్పుడు ఆ ప్రైజ్ ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.