Hyderabad, మే 26 -- వేసవి పండుగ. పండ్ల రారాజు, ఇంట్లో ఏం చేసినా అందులో మామిడి లేదా మామిడి రుచి ఉంటుంది. మామిడి ఐస్ క్రీం, మ్యాంగో కుల్ఫీ, మ్యాంగో ఖీర్, మ్యాంగో కస్టర్డ్ లేదా మ్యాంగో క్రీమ్ వంటివి మామిడి పండ్లతో తయారు చేసుకోవచ్చు. మామిడి బర్ఫీ లేదా ఆమ్ పాక్ లేదా మ్యాంగో పాక్ ఎలా తయారు చేయాలో మీకు తెలుసా? ఇది మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్రల ఆహారం. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టపడతారు. ఇది ఎలా చేయాలో చూడండి.
మామిడిపండ్లు- అర కిలో
పంచదార - అర కిలో
నెయ్యి - రెండు స్పూన్లు
యాలకుల పొడి - అర టీ స్పూను
యెల్లో ఫుడ్ కలర్ - చిటికెడు
1. ముందుగా తీపిగా ఉండే మామిడి పండ్లను ఎంపిక చేసుకుని లోపలి గుజ్జును తీసి ఒక గిన్నెలో వేయాలి.
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేయాలి.
3. ఆ నెయ్యిలో మామిడి గుజ్జును ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.