భారతదేశం, మే 13 -- ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ తేజ్ గ్లోబల్ లెవల్ లో పేరు తెచ్చుకున్నారు. గ్లోబల్ స్టార్ గా మారారు. ఈ నేపథ్యంలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు బొమ్మను పెట్టనున్నారు. ఇటీవల లండన్ లో ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈవెంట్ లో రామ్ చరణ్, తండ్రి మెగాస్టార్ చిరంజీవితో సహా ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కూతురు క్లీంకార వీడియో క్యూట్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
క్లీంకార వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లండన్ లోని ఈవెంట్ లో తన మైనపు బొమ్మతో రామ్ చరణ్ ఫోజులిచ్చారు. అదే సమయంలో కింది నుంచి క్లీంకారా నాన్న దగ్గరికి వెళ్లింది. అమ్మ ఉపాసన 'నో క్లీంకారా' అంటూ పిలుస్తున్నా రామ్ చరణ్ దగ్గరకు ఆ పాప వెళ్లింది. రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని ఆశ్చర్యంగా చూసింది. అయితే ఈ వీడియలో క్లీంకార ఫొటో కనబడలేదు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.