భారతదేశం, ఆగస్టు 4 -- వణికించే సీన్లు, భయపెట్టే స్టోరీ లైన్, అదిరిపోయే క్లైమాక్స్ ట్విస్ట్ తో ఓటీటీ ఆడియన్స్ ను అలరించేందుకు హారర్ థ్రిల్లర్ 'జారన్' (Jarann) మూవీ వచ్చేస్తోంది. థియేటర్లలో అదరగొట్టి మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్ గా పేరు తెచ్చుకున్న ఈ మరాఠీ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా ఆడియన్స్ ను భయపెట్టేందుకు ఓటీటీలో అడుగుపెట్టనుంది.

మరాఠీ హారర్ థ్రిల్లర్ జారన్ ఓటీటీలోకి రాబోతుంది. జీ5లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 8 నుంచి ఈ మూవీని ఓటీటీలో చూడొచ్చు. ప్రస్తుతానికైతే మరాఠీ భాషలోనే అందుబాటులోకిి తీసుకు రానున్నారు. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. జీ5 ఓటీటీలో ఉన్న ఈ మూవీ ట్రైలర్ చూస్తేనే వణుకు పుడుతోంది. హారర్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కు ఈ మూవీ మరో లెవల్ ఎక్స్ పీరియన్స్ అందించే అవకాశం ఉంది.

జారన్...