భారతదేశం, మే 8 -- కియా ఇండియా కొత్త కారెన్స్ క్లావిస్ కారును మార్కెట్లోకి తీసుకువచ్చింది. పేరు సూచించినట్లుగా, కొత్త కియా కారెన్స్ క్లావిస్ ప్రస్తుతం అమ్మకానికి ఉన్న కారెన్స్ ఆధారంగా రూపొందించబడింది. అయితే ఈ ప్రీమియం ఎంపీవీ కొనుగోలుదారుల విభాగాన్ని ఆకర్షించడానికి మరిన్ని ఫీచర్లు, సాంకేతికతతో వస్తోంది.

కొత్త కారెన్స్ క్లావిస్ ను క్లాసిక్ డిజైన్ తో, అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో సిద్ధం చేశారు. కొత్త కారెన్స్ క్లావిస్ 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్, టర్బో పెట్రోల్, అలాగే 1.5-లీటర్ డీజల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది. టర్బో పెట్రోల్ మోడల్ లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ తో పాటు మాన్యువల్ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఉంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 113బిహెచ్ పి పవర్ మరియు 144ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 158బిహెచ్ పి పవర్ మరియు 253ఎన్ఎమ...