భారతదేశం, మే 19 -- ్లూ వాటర్ లాజిస్టిక్స్ లిమిటెడ్ తన ఐపీఓను మే 27న ప్రారంభించబోతోంది. బుక్-బిల్డింగ్ ఇష్యూ ద్వారా రూ.40.50 కోట్లు సేకరించడం దీని లక్ష్యం. ఈ ఆఫర్‌లో పూర్తిగా కొత్త షేర్లు ఉన్నాయి. మొత్తం 30 లక్షల యూనిట్లు. మే 29న సబ్‌స్క్రిప్షన్ ముగుస్తుంది. జూన్ 3 నాటికి కంపెనీ షేర్లను ఎన్ఎస్ఈ ఎస్ఎంఈలో లిస్ట్ చేయవచ్చు.
ఐపీఓ ధర పరిధిని ఒక్కో షేరుకు రూ.132, రూ.135 మధ్య నిర్ణయించారు. పెట్టుబడిదారులు లాట్‌కు కనీసం 1000 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. అంటే ఎగువ ధర బ్యాండ్ వద్ద కనీస పెట్టుబడి రూ.1 లక్ష 35 వేలు. ఈ కేటాయింపులో దాదాపు 50 శాతం అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులకు, దాదాపు 35 శాతం రిటైల్ పెట్టుబడిదారులకు, మిగిలిన 15 శాతం సంస్థాగతేతర పెట్టుబడిదారులకు ఉన్నాయి.
బ్లూ వాటర్ లాజిస్టిక్స్ లిమిటెడ్ ఏప్రిల్ 2010లో స్థాపించారు. ఇది లాజిస్టిక్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.