భారతదేశం, మే 30 -- ార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, పరాస్ డిఫెన్స్, అపోలో మైక్రో సిస్టమ్స్, కొచ్చిన్ షిప్ యార్డ్, సోలార్ ఇండస్ట్రీస్ వంటి డిఫెన్స్ స్టాక్స్ మే నెలలో లాభాలతో ముగిశాయి. ఇన్వెస్టర్ల నుండి బలమైన డిమాండ్ కారణంగా రక్షణ రంగం ఈ నెలలో టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచింది.

ఆపరేషన్ సింధూర్‌‌తో భారతదేశం తన స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థ బలాన్ని ప్రదర్శించింది. పాకిస్థాన్ ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులను విజయవంతంగా అడ్డుకుంది. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించడంతో సెంటిమెంట్ మరింత బలపడింది.

ఈ కారణాలతోపాటుగా మంచి మార్చి త్రైమాసిక ఆదాయాలు, పెరుగుతున్న ఆర్డర్‌లు, జాతీయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం రక్షణ వ్య...