భారతదేశం, జనవరి 22 -- మేడారం మాహాజాతర 2026 సందడి మెుదలైంది. అమ్మవార్లకు ఎత్తు బంగారాలు, మెుక్కులు చెల్లిస్తూ జాతర వాతావరణం కోలాహలంగా ఉంది. వనదేవతల దర్శనానికి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు జనాలు. సాధారణంగా మేడారం మహా జాతర సమయంలో రకరకాల వ్యాపారాలు జరుగుతాయి. కోట్ల రూపాయాల లావాదేవీలు అవుతాయి. మేడారం ఎంట్రీ నుంచి జంపన్నవాగు దాకా అక్కడివారు రకరకాల బిజినెస్‌లు చేస్తున్నారు.
మేడారంలో ఎంట్రీ దగ్గరే కొంతమంది యువకులు బైక్ ట్యాక్సీలు ఏర్పాటు చేసుకుని సంపాదన ప్లాన్ చేస్తున్నారు. సమ్మక్క గద్దెలు, జంపన్నవాగు అంటూ కొందరు యువకులు కనిపిస్తారు. ఎక్కడకు వెళ్లినా రూ.50 అని చెబుతున్నారు. వారిని అడిగితే మేడారంలో ఎటువెళ్లినా రూ.50 తీసుకుంటున్నామని అంటున్నారు. ఈ యువకుల ఐడియా చూసి చాలా మంది వావ్ అని చెబుతున్నారు. ఏదో రకంగా ఉపాధి మార్గం చూసుకున్నారని అంటున్నారు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.