భారతదేశం, జనవరి 25 -- మేడారం జాతరక నేటి నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ తో పాటు అన్ని జిల్లాల నుంచి 4 వేల ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....