భారతదేశం, అక్టోబర్ 28 -- తీవ్రమైన తుపానుగా మారిన మొంథ అక్టోబర్ 28 సాయంత్రం లేదా రాత్రి కాకినాడ సమీపంలోని మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా. భారత వాతావరణ శాఖ (IMD) ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ సహా అనేక రాష్ట్రాలకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేసింది. మెుంథా తుపాను గురించి తెలుసుకోవాల్సి 10 విషయాలు చూద్దాం..
తుపాను ప్రభావాన్ని తగ్గించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపడం, సహాయ శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి వివిధ చర్యలను ప్రారంభించింది. ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, తీరప్రాంత నివాసితులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరించింది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.