భారతదేశం, జనవరి 22 -- చిరు మేనియాతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. మెగాస్టార్ క్రేజ్ తో బాక్సాఫీస్ షేక్ అవుతోంది. చిరంజీవి సంక్రాంతి 2026 సినిమా మన శంకర వర ప్రసాద్ గారు కలెక్షన్ల జోరు కొనసాగిస్తోంది. బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం 10 రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో చూసేద్దాం.
బాక్సాఫీస్ దగ్గర మన శంకర వర ప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ రన్ కొనసాగుతోంది. సంక్రాంతి సెలవులు ముగియడం, వీక్ డేస్ కావడంతో కాస్త జోరు తగ్గినా ఈ మూవీ నిలకడ ప్రదర్శిస్తోంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమా పదో రోజు (జనవరి 21) ఇండియాలో రూ.4 కోట్ల నెట్ వసూళ్లు దక్కించుకుంది. బుధవారం రూ.4 కోట్ల కలెక్షన్లను ఖాతాలో వేసుకుంది.
రికార్డులు బద్దలు కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మన శంకర వర ప్రసాద్ గారు చిత్రం ఇండియాలో మంచిగా ఆడుతోంది. సక్నిల్క్ ప్రకార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.