Hyderabad, మే 8 -- మామిడికాయల సీజన్‌లో వాటితో చేసిన ఆహారాలు కచ్చితంగా తినాల్సిందే. సీజనల్‌గా దొరికే ఆహారాలు తినడం వల్ల శరీరానికి కొత్త శక్తి వస్తుంది. మామిడి కాయలు వేసవిలోనే దొరుకుతాయి. కాబట్టి మామిడితో చేసే కుల్ఫీలు, మామిడి పన్నా వంటి వంటకాలను తయారుచేసుకుని తినేవారి సంఖ్య ఎక్కువే.
ఇక్కడ మేము మామిడికాయ జామ్ రెసిపీ ఇచ్చాము. దీన్ని వండడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. మూడే పదార్థాలు ఇంట్లో ఉంటే చాలు... ఒక్కసారి మామిడికాయ జామ్ తయారు చేసుకుంటే రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంటుంది. బ్రెడ్ పై మామిడికాయ జామ్ అప్లై చేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే రోటీతో తిన్నా కూడా టేస్టీగా ఉంటుంది. మామిడి మ్యాంగో జామ్ రెసిపీ ఎలాగో చూడండి.
మామిడి పండ్లు - మూడు
పంచదార - 300 గ్రాములు
నిమ్మరసం - ఒక స్పూను
1. మీరు ఏ రకమైన మామిడి పండ్లను అయినా మామిడి జామ్ తయా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.