Hyderabad, ఏప్రిల్ 14 -- మీకు పచ్చళ్ళు అంటే ఇష్టమా? స్పైసీగా మునగాకు కొత్తిమీర పచ్చడి ట్రై చేసి చూడండి. మునగాకులు, కొత్తిమీర.. రెండూ కూడా ఎన్నో పోషకాలతో నిండి ఉంటాయి. మునగాకులను సూపర్ ఫుడ్ అని పిలుచుకుంటారు. ఈ మునగాకులతో చేసే ఈ చట్నీని కూడా కచ్చితంగా సూపర్ ఫుడ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మునాగాకుతో పాటూ కొత్తిమీరలో ఉండే పోషకాలు కూడా ఈli చట్నీలో లభిస్తాయి. మునగాకు కొత్తిమీర పచ్చడి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
మునగాకులు - ఒక కప్పు
కొత్తిమీర - ఒక కప్పు
చింతపండు - ఉసిరికాయ సైజులో
ఎండుమిర్చి - నాలుగు
పచ్చిమిర్చి - నాలుగు
వెల్లుల్లి రెబ్బలు - పది
జీలకర్ర - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - రెండు స్పూన్లు
పల్లీలు - పావు కప్పు
ఆవాలు - అర స్పూన్
జీలకర్ర - అర స్పూను
శనగపప్పు - అర స్పూను
మినప్పప్పు - అర స్పూను
కరివేపాకులు - గుప్పెడు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.