భారతదేశం, మే 18 -- టాలీవుడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న భైవరం సినిమాపై మంచి హైప్ ఉంది. ఈ మల్టీస్టారర్ చిత్రానికి విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. ఈ మూవీని హైవోల్టేజ్ యాక్షన్‍తో తెరకెక్కించారు. ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో భైరవం సినిమా ట్రైలర్ నేడు (మే 18) రిలీజైంది.
భగవద్గీతలో అర్జుడితో శ్రీకృష్ణుడు చెప్పిన 'పవిత్రాణాయ సాధూనం' శ్లోకంతో భైరవం సినిమా ట్రైలర్ మొదలైంది. మంచు మనోజ్, సాయిశ్రీనివాస్, నారా రోహిత్ వాయిస్‍తో ఈ శ్లోకం ఉంది. ఓ దేవాలయం షాట్స్ కనిపిస్తుంటాయి. ఈ భూమి మీద ధర్మాన్ని కాపాడేందుకు దేవుడే ఏదో రూపంలో వస్తాడనే డైలాగ్ తర్వాత సాయి శ్రీనివాస్ ఎంట్రీ ఉంది.
వారాహి అమ్మవారి భూములను కాజేసేందుకు దేవాదాయ శాఖ మంత్రి రంగంలోకి దిగుతాడు. ఆ మంత్రిని అడ్డుకొని దేవాలయ భ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.