భారతదేశం, మే 6 -- ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం కేసులో భాగంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఇండియన్స్ మాత్రమే కాదు కృనాల్, హార్దిక్‌లతో కలిసి బరోడా తరఫున కూడా ఆడాడు ఈ 26ఏళ్ల క్రికెటర్.
క్రికెటర్‌తో రిలేషన్షిప్లో ఉన్న ఓ మహిళ.. రాజస్థాన్ జోధ్‌పూర్‌లోని కుడి భగత్సాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శివాలిక్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచి, జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శివాలిక్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని మహిళ ఆరోపించింది.
వీరిద్దరూ రెండు నెలల క్రితం వడోదరలో కలుసుకున్నారని, ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడ్డాయని, అప్పటి నుంచి ఫోన్ ద్వారా టచ్‌లో ఉన్నారని తెలుస్తోంది.
పాండ్యా సోదరులతో శివాలిక్ శర్మ
బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.