Hyderabad, ఏప్రిల్ 11 -- వైవాహిక జీవితం అనేది రెండు జీవితాలను కలిపే ఒక పవిత్ర బంధం. ఇది మనస్సునే కాదు ఇద్దరు వ్యక్తులను, రెండు కుటుంబాలను కలుపుతుంది. వివాహం అనేది జీవితాంతం కలిసి సాగే ప్రయాణం. అయితే నవ వధూవరుల మధ్య సాధారణంగా ఉండే సామరస్యం, ఆనందం, ఆకర్షణ అనేవి కాలం గడిచేకొద్దీ ఉండవు. వైవాహిక విభేదాలు దంపతులనే కాదు, రెండు కుటుంబాలను ప్రభావితం చేస్తాయి.

దాంపత్య జీవితంలో ఎల్లవేళలా సంతోషమే ఉండదు. అందులో కష్టాలు, సమస్యలు కూడా ఉంటాయి. అన్నింటినీ తట్టుకుని బంధాలను నిలబెట్టుకోవాలి. అందుకోసం కొన్ని సూత్రాలు పాటించాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండాలనుకుంటే, ఈ పొరపాట్లు ఎప్పుడూ చేయకూడదు. ఇక్కడ మేము చెప్పిన చిట్కాలు మీకు సహాయపడతాయి.

వివాహంతో దగ్గరయ్యే భార్యాభర్తలు మధ్య ప్రేమ మాత్రమే కాదు స్నేహం కూడా ఉండాలి. భార్యాభర్తలు 'బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటే...