Hyderabad, సెప్టెంబర్ 18 -- మనకి మొత్తం 12 రాశులు ఉన్నాయి. ఒక్కో రాశి వారి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటుంది. ఈ దసరాకు మీరు వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీ రాశి ప్రకారం ఏ రంగు మీకు కలిసి వస్తుందో, ఏ రంగు వాహనాన్ని కొంటే మంచిదో ఇప్పుడే తెలుసుకోండి.

చాలామంది వారు ఇష్టపడే వాహనాన్ని కొనుగోలు చేయడానికి చాలా కాలం నుంచి ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మీ రాశి ప్రకారం ఏ రంగు బాగా కలిసి వస్తుందో తెలుసుకుని, దానికి తగ్గట్టుగా కొనుగోలు చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు. మరి మీరు ఏ రంగు వాహనాన్ని కొనుగోలు చేస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకోండి.

మేష రాశి వారికి నారింజ, కుంకుమ, ఎరుపు రంగులు బాగా కలిసి వస్తాయి. మేష రాశికి అధిపతి కుజుడు. ఈ రంగులు ఈ రాశి వారికి జీవితంలో శక్తిని తీసుకొస్తాయి.

వృషభ రాశి వారికి తెలుపు, సిల్వర్, క్రీమ్ కలర్ బాగా కలిస...