Hyderabad, ఏప్రిల్ 22 -- రంగులు మనసుపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి కారణం లేకుండా మనసు అకస్మాత్తుగా విచారంగా మారుతుంది. కొందరిలో మూడ్ స్వింగ్స్ కూడా ఎక్కువ అవుతాయి. ఒక క్షణం మనసు ఆకాశాన్ని తాకాలనుకుంటుంది, మరుక్షణం ఆ వ్యక్తి ఒంటరిగా దుఃఖ మేఘాలతో చుట్టినట్టు ఫీలవుతారు. మీ చుట్టూ ఉన్న రంగులే దీనికి కారణం. అవును, కలర్ సైకాలజీ ప్రకారం, ప్రతి విభిన్న రంగు మానవ ప్రవర్తన, భావోద్వేగాలను భిన్నంగా ప్రభావితం చేస్తుంది. ఆ రంగు మీ మూడ్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం. మీకు నిరాశగా అనిపించినప్పుడు కొన్ని రంగులను ఎక్కువగా చూడాలి. మరికొన్ని రంగులను ఒత్తిడిగా అనిపించినప్పుడు చూడకూడదు. కాబట్టి ఏ రంగు మీపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో తెలుసుకోండి.

మీ మూడ్ బాగోలేనప్పుడు ఎరుపు రంగును చూడకండి. అలా చూస్తే ఒత్తిడి మరింతగా పెరిగిపోతుంది. ...