Hyderabad, ఏప్రిల్ 30 -- భర్త నిజంగా తనను ప్రేమిస్తున్నాడా? అనే సందేహం ఎంతో మంది భార్యల్లో కలుగుతుంది. ప్రతి మహిళ హృదయంలో భర్త తనను ప్రేమిస్తున్నాడా? లేక నటిస్తున్నాడా? అనే ఎన్నో అనుమానాలు ఉంటాయి.

భర్త ప్రేమను కొలవడానికి కొలమానం లేదు, కానీ ఒక విషయం ఖచ్చితంగా మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తి మాటల్లోనే కాదు, రోజువారీ అలవాట్లను చూసి కూడా ప్రేమను అంచనా వేయవచ్చు.

నిజంగా ప్రేమించే వ్యక్తి ఆ ప్రేమను వ్యక్తీకరించడానికి చిన్నచిన్న అవకాశాలను వాడుకుంటారు. అతని ప్రతి ప్రవర్తన, ప్రతి చిన్న ప్రయత్నం అతని ప్రేమ లోతును చూపిస్తుంది. మీ భర్త ప్రేమ మీపై ఎంతవరకు నిజమో తెలియాలంటే అతనికి ఈ అలవాట్లు ఉన్నాయో లేవో తెలుసుకోండి.

భర్త నిజంగా భార్యని ప్రేమిస్తే మీరు చెప్పే ప్రతి విషయాన్ని అతను చాలా శ్రద్ధగా వినడమే కాకుండా అర్థం చేసుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస...