Hyderabad, మే 19 -- పిల్లల భవిష్యత్తు వారి బాల్యం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వారిలో అనేక అలవాట్లకు బాల్యంలోనే పునాది పడుతుంది. మంచి అలవాట్లను పిల్లలు నేర్చుకునేలా చేయడంలో తల్లిదండ్రులదే ముఖ్యమైన పాత్ర. పిల్లలకు తప్పొప్పుల మధ్య వ్యత్యాసాన్ని బోధించడం తల్లిదండ్రుల బాధ్యత.
పిల్లలకు అవసరమైనప్పుడు వారికి మానసిక మద్దతు తల్లిదండ్రులు ఇవ్వాలి. అలాగే వారు తప్పు చేసినప్పుడు వారిని అడ్డుకోవడం కూడా చాలా ముఖ్యం. పిల్లలకు ప్రేమ, మద్దతును ఎక్కడ ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వకూడదో తల్లిదండ్రులు తెలుసుకోవాలి.
పిల్లలకు సరైన మార్గాన్ని చూపడానికి ఒక సరిహద్దును నిర్ణయించడం చాలా ముఖ్యం. లేకపోతే కొన్ని అలవాట్లు పెద్దయ్యాక వారి భవిష్యత్తుకు ఇబ్బందిని కలిగిస్తాయి. ఇక్కడ మేము అటువంటి కొన్ని అలవాట్ల గురించి చెప్పాము. మీ పిల్లలకు ఇలాంటి అలవాట్లు ఉంటే వారి చేత మానిపించండి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.