Hyderabad, జూన్ 21 -- ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఏ బాధలు లేకుండా హాయిగా ఉండాలని అనుకుంటారు. కానీ అబ్బా, చాలామంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటారు. మీరు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే కచ్చితంగా వీటిని ఫాలో అయ్యేటట్టు చూసుకోండి.

చాలామంది ఎంత డబ్బు సంపాదిస్తున్నప్పటికీ నెల ఆఖరికి వచ్చేసరికి చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలదు. విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతుంది. మీకు కూడా వచ్చిన డబ్బు తిరిగి అలానే వెళ్ళిపోతోందా? అయితే కచ్చితంగా ఇలా చేసేటట్టు చూసుకోండి.

ఈ పరిహారాన్ని పాటించడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. డబ్బులు కూడా మీ వద్ద ఉంటాయి. ఎంత ఆదాయం వచ్చినా డబ్బులు మిగులుతాయి.

పర్సులో ఒక్క రూపాయి కూడా లేకుండా, డబ్బు మొత్తం ఖర్చు అయిపోతున్నట్లయితే ఈ చిన్న చిన్న పరిహారాలని పాటించండి. వీటిన...