Hyderabad, ఫిబ్రవరి 28 -- మనదేశం ఎంతో అందమైనది. మీకు ప్రయాణాలు చేయడం ఇష్టమైతే విదేశాలు వెళ్లాల్సిన అవసరం లేదు. మనదేశంలోనే సందర్శించాల్సిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. జీవితంలో కనీసం ఒక్కసారైనా సందర్శించాల్సిన ప్రదేశాలు గురించి ఇక్కడ ఇచ్చాము.

ఇవన్నీ కూడా మనదేశంలోనే ఉన్న అద్భుతమైన ప్రాంతాలు ఇవి. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదలో గుర్తింపును కూడా పొందాయి. కాబట్టి మీరు వేసవి సెలవుల్లో వెళ్లాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన ప్రదేశాలలో ఏదో ఒకదానికి వెళ్ళండి. కచ్చితంగా మీరు రిఫ్రెష్ అయ్యి వస్తారు. ఉత్సాహంతో కొత్తదనంతో ఉరకలేస్తారు.

సాహస ప్రియులకు కచ్చితంగా నచ్చే ప్రాంతం లెహ్. ఇది లద్దాఖ్ లో ఉంది. ఇక్కడ అందమైన ప్రకృతి దృశ్యాలు, ఎత్తైన ఎడారులు ఉంటాయి. అలాగే పాత బౌద్ధ ఆరామాలు కూడా కొలువుదీరి ఉంటాయి. బైకింగ్, ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి లెహ్ రోడ్లపై డ్రైవింగ్ చేయడం చ...