Hyderabad, ఏప్రిల్ 30 -- ఫ్యాటీ లివర్ సమస్య... ఆల్కహాల్ తాగే వారికి మాత్రమే వస్తుందని అనుకుంటారు. నిజానికి ఆల్కహాల్ అలవాటు లేని వారికి కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ తాగితే వచ్చే ఫ్యాటీ లివర్‌ను ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి అని పిలుస్తారు. అదే మద్యం తాగిన వాళ్లకి వస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటారు. కొన్ని రకాల లక్షణాల ద్వారా కాలేయం కొవ్వు పేరుకుపోయిందో లేదో తెలుసుకోవచ్చు.

ఆల్కహాల్ తాగని వారిలో కూడా ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిందే. కాలేయంలో కొవ్వు పేరుకుపోతే కొన్ని ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. కానీ వాటిని చాలామంది విస్మరిస్తారు. చివరకు కాలేయం కుళ్ళిపోయే వరకు అలానే ఉంటారు. కాబట్టి ఫ్యాటీ లివర్ లక్షణాలు ఏంటో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.

కాలేయంలో కొవ్వు పేరుకుపోయినప్పుడు చేతిలో...