Hyderabad, ఏప్రిల్ 14 -- కాలం మారింది నేడు తండ్రి పాత్ర కేవలం సంపాదకుడిగా కాదు పిల్లలకు ఒక మెంటార్‌గా, స్నేహితుడిగా, గైడ్‌గా మారిపోయింది. ముఖ్యంగా కొడుకులు అమ్మఒడిలో పెరుగుతారు కానీ తండ్రి నుంచీ అన్నింటినీ నేర్చుకుంటారు. అందుకే ఈ రోజుల్లో కొడుకు పెంపకంలో తండ్రి పాత్ర చాలా ముఖ్యమైనది. తండ్రి గౌరవాన్ని చూసే కొడుకు, విలువలతో కూడిన వ్యక్తిగా మారతాడు. ఆయన నేర్పిన గుణాలు, నిజాయితీ, పట్టుదల వంటి వన్నీ ఇవన్నీ తండ్రి జీవన విధానాన్ని చూసే నేర్చుకుంటాడు కొడుకు.

ప్రత్యేకంగా ఈ కాలంలో పిల్లలు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకుని, వాళ్లతో సమయం గడపడం, వారిని ప్రోత్సహించడం తండ్రి బాధ్యతల్లో భాగం. తండ్రి చూపించే ప్రేమ, క్రమశిక్షణ, విశ్వాసం వల్ల కొడుకులో బలమైన వ్యక్తిత్వం ఏర్పడుతుంది. తండ్రి మనోబలమే కొడుకు భవిష్యత్తుకు పునాది అవుతుంది.

పిల్లల పెంపకంలో వచ్చే ...