Hyderabad, జూన్ 19 -- ప్రతి ఒక్కరూ లైఫ్‌లో సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలని పాటించడం మంచిది. ప్రతి ఒక్కరూ కూడా కెరియర్‌లో ముందుకు వెళ్లాలని అనుకుంటారు, కష్టపడి పని చేయాలని, సక్సెస్ అందుకోవాలని అనుకుంటారు.

కొంతమంది ఎంత కష్టపడినప్పటికీ అంత త్వరగా కెరియర్‌లో సక్సెస్‌ను అందుకోలేరు. జ్యోతిష్యం ప్రకారం, ఆఫీస్ బ్యాగ్ నుంచి వీటిని తొలగించడం మంచిది. చాలామంది ఆఫీస్ బ్యాగ్‌లో చాలా రకాల వస్తువులన్నీ పెడుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఆ వస్తువుల వలన ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఫీస్ బ్యాగ్ శుభ్రంగా ఉండడంతో పాటు, కొన్ని వస్తువులను అందులో ఉంచకుండా చూసుకోవడం మంచిది.

పాత టిక్కెట్లు, అనవసరమైన పేపర్లు, అవసరం లేని విస్టింగ్ కార్డులు, పాత బిల్లులు వంటి వాటిని ఆఫీస్ బ్యాగ్ నుంచి తొలగించాలి. ఇవి ప్రతికూల శక్తిని కలిగిస్...