Hyderabad, మే 20 -- ప్రతి ఒక్కరూ తమను తాము విజయవంతమైన వ్యక్తిగా చూడాలని, జీవితంలో విజయవంతం కావాలని కోరుకుంటారు. డబ్బు సంపాదించడం, అనుకున్న వ్యాపారంలో రాణించడం, మార్కులు అధికంగా సాధించడం. ఇలా ఎన్నో కలలు కంటుంటారు.
కేవలం కలలు కంటే సరిపోదు. వాటిని నిజం చేసుకునే సత్తా కూడా ఉండాలి. మీ కలలను నిజం చేసుకోవాలనుకుంటే. కష్టపడి పనిచేయడం అవసరం. మీ కలలు నిజం కావాలంటే కొన్ని విషయాల్లో పట్టుదలగా ఉండాలి. వాటి విషయంలో రాజీ పడకూడదు.
జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీపడకూడని 5 విషయాలు ఉన్నాయి. వీటి విషయంలో ఎప్పుడూ పట్టుదలగానే ఉండాలి. అప్పుడే ఆశించిన విజయం లభిస్తుంది. కలలను సాకారం చేసుకోవడానికి ఏ విషయాల్లో రాజీపడకూడదో తెలుసుకోండి.
ఎల్లవేళలా మిమ్మల్ని మీరే ప్రేరేపించుకోవాలి. లక్ష్యాల వైపు అడుగులు వేసేలా మిమ్మల్ని మీరే ఉత్తేజితం చేసుకోవాలి. కానీ అదే సమయంల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.