భారతదేశం, ఏప్రిల్ 17 -- ఇంటర్నెట్ ప్లాన్ సబ్ స్క్రైబ్ చేసేటప్పుడు మనం చాలా రీసెర్చ్ చేస్తుంటాం. తక్కువ ధరలో లభించే ఉత్తమ డీల్స్ కోసం, వేగవంతమైన ఇంటర్నెట్ కోసం చూస్తుంటాం. డౌన్ టైమ్ తక్కువ ఉండాలని, విశ్వసనీయత కలిగిన కంపెనీ అయి ఉండాలని చూస్తాం. కానీ, దురదృష్టవశాత్తు, మనం ఒక కీలకమైన అంశానికి అదే స్థాయి ప్రాధాన్యత ఇవ్వం. అదే ఆ వైఫై నెట్వర్క్ భద్రత.

ఈ రోజుల్లో, మీ వై-ఫై నెట్వర్క్ కు సురక్షితంగా ఉంచడం చాలా అవసరం. ముఖ్యంగా రోజువారీ జీవితంలో వైఫై నెట్వర్క్ ను ఉపయోగించి మన స్మార్ట్ ఫోన్లలో, ల్యాప్ టాప్ ల్లో, స్మార్ట్ హోం అప్లయన్సెస్ లో చాలా యాక్టివిటీస్ చేస్తుంటాం. బ్యాంకింగ్ లావాదేవీలు, క్రెడిట్ కార్డులను ఉపయోగించడం,స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రైవేట్ సంభాషణలు చేయడం వంటివి ఇప్పుడు ఆన్ లైన్ లోనే ఎక్కువగా చేస్తున్నాం. మరి ఆ డేటా ఎంతవరకు సురక్షితం...