భారతదేశం, ఆగస్టు 7 -- ఈ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. అమ్మవారి కృపకు పాత్రులయ్యేందుకు పండగ శుభాకాంక్షలను మీ ఆత్మీయులు, బంధుమిత్రులకు పంపండి. వాట్సాప్ స్టేటస్‌లో సందేశాలు పెట్టుకోండి.

త్వద్విశ్వం లోకదేవీ త్వం, బ్రహ్మవిష్ణుశివార్చితమ్।।

లోకమాత అయిన వరలక్ష్మీ దేవి అనుగ్రహంతో మీ జీవితం సుఖసంతోషాలతో నిండిపోవాలని కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకు వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు.

2. సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే

అష్టైశ్వర్యాలు, సౌభాగ్యాలను ప్రసాదించే వరలక్ష్మీ దేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటూ, వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.

3. నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే

శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

సకల శుభాలు, సంపదలు మీ ఇంట్లో నిలిచి ఉండాలని, ఆ తల్లి ఆశీస్సులు మీపై ఉండాల...