Hyderabad, ఏప్రిల్ 21 -- ప్రొటీన్ బ్రేక్‌ఫాస్ట్ కోసం వెదికేవారికి కోడిగుడ్డు ఒకటే ఆప్షన్ కాదు. సోయా ఉత్పత్తుల్లో ఒకటైన మీల్ మేకర్, శెనగపిండిని కూడా వాడుకోవచ్చు. అదనంగా కార్బొహైడ్రేట్స్ చేరకపోవడం వల్ల దీనిని వెయిట్ లాస్ కోసం ప్రయత్నించే వారు తీసుకోవచ్చు. బ్రేక్ ఫాస్ట్ గా బెస్ట్ ఆప్షన్ ఈ మీల్ మేకర్ దోస. మరింకెందుకు లేటు.. ఓసారి రెసిపీ చూసేద్దామా!

1. మీల్ మేకర్ అనేవి ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్లలో అత్యుత్తమమైనవి. ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీర బలం పెరుగుతుంది. శెనగపిండి (బెసన్) కూడా మంచి ప్రోటీన్ సోర్స్, ఇది ముఖ్యంగా శాకాహారులకు బాగా ఉపయోగపడుతుంది.

2. క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు వంటి కూరగాయలు ఎక్కువగా డైటరీ ఫైబర్ కలిగి ఉంటాయి. ఇవి మలబద్దకం తగ్గించడంలో, జీర్ణక్రియ మెరుగుపరిచే విషయంలో చాలా ఉపయోగపడతాయి.

3. శెనగపిండిలో కొలెస్ట...