Hyderabad, జూలై 8 -- డ్యాన్స్ నేపథ్యంలో సాగే సినిమాలు ఇప్పటికే ఎన్నో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వచ్చాయి. వాటిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇక ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మూన్‌వాక్ (Moonwalk) అనే సినిమా కూడా ఈ కోవలోకి చెందినదే. బ్రేక్ డ్యాన్స్ అంటే ప్రాణమిస్తూ, మైఖేల్ జాక్సన్ ను ఆరాధించే కొందరు యువకుల సక్సెస్ స్టోరీయే ఈ సినిమా.
మూవీ: మూన్‌వాక్
ఓటీటీ: జియోహాట్‌స్టార్
డైరెక్టర్: వినోద్ ఏకే
నటీనటులు: అనునాథ్ వి.పి., సుజిత్ ప్రపంచన్, శ్రీకాంత్ మురళి, సంజన డాస్, మీనాక్షి రవీంద్రన్, రిషి కైనిక్కర, అర్జున్ మణిలాల్
మలయాళం మూవీ మూన్‌వాక్ మంగళవారం (జులై 8) నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా కేరళలోని కోస్తా ప్రాంతంలో ఉండే ఓ చిన్న ఊళ్లో 1980, 1990ల నేపథ్యంలో సాగుతుంది. ఓ మారుమూల పట్టణానికి చెందిన కొంద...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.