Hyderabad, మే 12 -- అనుకున్నది సాధించడమే విజయం. కానీ అనుకున్న లక్ష్యాన్ని చేరలేక మధ్యలో పడే వారి సంఖ్య ఎక్కువే. తమ కష్టపడుతున్న కూడా విజేత కాలేకపోతున్నామని బాధపడేవారు ఒకసారి తమ పనితీరును పరిశీలించుకోవాలి.
తాము ప్రతి పనిని సరిగ్గానే చేస్తున్నామా లేక ఏవైనా తప్పులు చేస్తున్నామో తమకు తామే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రతిసారి ఓటమి ఎదురవుతుందని మానసికంగా కుంగిపోయే కన్నా అసలు విజయం ఎందుకు దూరమవుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.
కొన్ని అధ్యయనాలు చెబుతున్న ప్రకారం ఎంతగా కష్టపడుతున్న కొందరికి విజయం సాధించలేరు. అంటే వారు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తున్నట్టు లెక్క. విజయం సాధించాలంటే ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. ప్రతి ఒక్కరూ సాధారణంగా చేసే 4 తప్పులు ఉన్నాయి. ఇదే విజయానికి మిమ్మల్ని దూరం చేసి వైఫల్యాలకు దగ్గర చేస్తాయి. ఈ నాలుగు తప్పులు మీరు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.