భారతదేశం, ఏప్రిల్ 20 -- బాలీవుడ్ హాట్ బ్యూటీ ఉర్వశి రౌటేలా.. ఉత్తరాఖండ్‌లో తన పేరు మీద ఆలయం ఉందని చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. నెటిజన్లు, పూజారులు, మత గురువులు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో ఈ వివాదంపై వెనక్కి తగ్గని ఊర్వశి ఇప్పుడు వింతైన వాదన చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.
తన పేరు మీద గుడి ఉందనే బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌటేలా కామెంట్లు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆమె కోట్స్ తో ఊర్వశి టీమ్ ఓ ప్రకటన రిలీజ్ చేసింది.
"ఉత్తరాఖండ్‌లో నా పేరు మీద ఆలయం ఉందని చెప్పా. కానీ అది ఉర్వశి రౌటేలా ఆలయం కాదు. ప్రజలు సరిగ్గా వినరు. 'ఉర్వశి' లేదా 'ఆలయం' అనే మాటలు వినగానే, ప్రజలు ఉర్వశి రౌటేలాను పూజిస్తున్నారని అనుకుంటున్నారు. ఈ వీడియోను సరిగ్గా విన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.