Hyderabad, జూన్ 16 -- రాశుల ఆధారంగా ఒక మనిషి భవిష్యత్తు తీరు ఎలా ఉంది అనేది చెప్పవచ్చు. అలాగే న్యూమరాలజీ ఆధారంగా కూడా ఒక వ్యక్తి ఎలా ఉంటారనేది చెప్పవచ్చు. దానితో పాటు మనిషి ప్రవర్తించే తీరు, రాసే విధానం, నడిచే విధానం, నిలబడే విధానం తో పాటు వారు ఇష్టపడే రంగులు మొదలైన వాటి ద్వారా కూడా ఒక మనిషి వ్యక్తిత్వం తీరు ఎలా ఉంటాయన్నది చెప్పవచ్చు.

ఈరోజు సొట్ట బుగ్గలు ఉన్న వారి ప్రవర్తన, తీరు ఎలా ఉంటాయి? వారి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి విషయాలను తెలుసుకుందాం. బుగ్గలపై సొట్ట పడినట్లయితే వారు చాలా అందంగా ఉంటారు. వారు నవ్వినప్పుడు ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇతరులు కూడా సులభంగా వారికి ఆకర్షితులు అవుతారు. అయితే, బుగ్గలపై సొట్ట పడినట్లైతే వారు ఎలా ఉంటారు? వారి ప్రవర్తన తీరు ఎలా ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సొట్ట బుగ్గలు ఉన్నవారు తర...