భారతదేశం, మే 9 -- మీకు బ్యాంకులో పెద్ద మొత్తంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉందా? దీని ద్వారా మీకు వడ్డీ ఆదాయం వస్తుందా? మీరు ఆదాయపు పన్ను పరిధిలోకి రాకపోయినా మీ వడ్డీ ఆదాయం నిర్దేశించిన పరిమితిని మించి ఉంటే 20 శాతం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే, ఈ పనిని పూర్తి చేయడం ద్వారా మీరు పన్నులను నివారించవచ్చు.
మీరు మీ ఎఫ్‌డీ ఉంచిన బ్యాంకుకు ఫారం 15G, ఫారం 15H సమర్పించడం ద్వారా వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ని నివారించవచ్చు. ఇవి సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్. ఈ ఫారమ్‌లను సమర్పించే వారికి టీడీఎస్ కట్ కాదు. మీ వడ్డీ ఆదాయం నిర్దేశించిన పరిమితి కంటే ఎక్కువగా ఉండి మీరు ఫారం 15G, ఫారం 15H దాఖలు చేయకపోతే అప్పుడు 20 శాతం పన్ను కట్టాలి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194A ప్రకారం 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆర్థిక సంవత్సరంలో రూ.50,000 వరకు వడ్డీ ఆదాయంపై టీడీఎస్ ఉండ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.