Hyderabad, మే 27 -- ప్రతి ఒక్కరికీ డబ్బు చాలా ముఖ్యం. డబ్బు ఉంటేనే ఇప్పుడు ఆహారం, చదువు, మంచి ఇల్లు వంటివి అందుతాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి కూడా ఇప్పుడు ఎక్కువ మొత్తంలో డబ్బులు అవసరం పడతాయి. అయితే ఎంతో మందికి డబ్బు నిర్వహణ సరిగా రాదు.
చాలా మందికి ఆదాయం అస్థిరంగా ఉంటుంది. వచ్చిన డబ్బుతోనే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. నెల ప్రారంభంలో చేతిలో డబ్బు ఉన్నా.. ఆ తర్వాత ఎవరో ఒకరి దగ్గర డబ్బులు అడగాల్సిన దుస్థితి వస్తుంది. డబ్బు నిర్వహణ సరిగా రాక ఇలా అప్పులు చేయాల్సిన స్థితి వస్తుంది. దానికి మనుషులకుండే అలవాట్లు కూడా కారణమే.
ద్రవ్యోల్బణ యుగంలో త్వరగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. అలాగే డబ్బు దుర్వినియోగం చేసే అలవాట్లు కూడా పెరిగిపోతున్నాయి. దీని వల్ల వారి వద్ద డబ్బు ఉండదు. మీలో ఎలాంటి అలవాట్లు ఉంటే అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తాయో తెలుసుకో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.