Hyderabad, ఏప్రిల్ 30 -- ప్రతి ఏడాది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీలు జరుగుతూనే ఉంటాయి. విజేతగా ఎవరు నిలుస్తారా? అని ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. వివిధ దేశాల నుండి అందమైన ప్రతిభావంతులైన మహిళలు ఎంతోమంది ఈ టైటిల్ కోసం పోటీ పడుతూ ఉంటారు. ఈసారి మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి.
మిస్ వరల్డ్ పోటీల్లో గెలిచిన అందమైన విజేతకు ఆమె కన్నా అందంగా ఉన్న కిరీటంతో సత్కరిస్తారు. ఆ కిరీటాన్ని చూడాలంటే రెండు కళ్ళు చాలవు. ముత్యాలు, వజ్రాలతో నిండిపోయి ఉంటుంది ఆ కిరీటం.
మిస్ వరల్డ్ కిరీటాన్ని జపనీస్ కంపెనీ అయినా మికిమోటో తయారు చేస్తోంది. కొన్నేళ్లుగా ఈ సంస్థనే మిస్ వరల్డ్ కిరీటాలను తయారుచేసి అందిస్తోంది. ఈ కిరీటం మధ్యలో నీలిరంగు గ్లోబ్ ఉంటుంది. దాని చుట్టూ ఖండాలను సూచించేలా ఆరు తెల్ల బంగారు కొమ్మలు ఉంటాయి. ఆ కొమ్మలు ముత్యాలు, వజ్రాలతో అలంకర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.