Hyderabad, సెప్టెంబర్ 12 -- నటీనటులు: తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రీయ సరన్, జగపతి బాబు, జయరాం, రాజేంద్రనాథ్, పవన్ చోప్రా, తంజా కెల్లర్, వెంకట్ మహా, కిశోర్ తిరుమల తదితరులు

దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని

సంగీతం: గౌర హరి

సినిమాటోగ్రఫీ: కార్తీక్ ఘట్టమనేని

ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్

నిర్మాతలు: టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్

విడుదల తేది: సెప్టెంబర్ 12, 2025

హనుమాన్ తర్వాత తేజ సజ్జా నటించిన సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా మిరాయ్. మంచు మనోజ్ విలన్‌గా చేసిన మిరాయ్ సినిమాకు ఈగల్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. హీరోయిన్‌గా రితికా నాయక్ చేయగా.. బ్యూటిఫుల్ శ్రీయ సరన్ కీలక పాత్ర పోషించింది.

మొదటి నుంచి ఎన్నో అంచనాలు క్రియేట్ చేసిన మిరాయ్ సినిమా ఇవాళ (సెప్టెంబర్ 12) థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది. మరి ...