భారతదేశం, సెప్టెంబర్ 14 -- ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మిరాయ్ అదరగొడుతోంది. తేజ సజ్జా లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల దుమ్ము రేపుతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్ లో వచ్చిన మిరాయ్ ఫస్ట్ డే కంటే సెకండ్ డే ఎక్కువ కలెక్షన్లు సొంతం చేసుకుంది.

మిరాయ్ మూవీ రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.55.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఫస్ట్ డే కంటే సెకండ్ రోజు ఎక్కువ కలెక్షన్లు సొంతం చేసుకుంది. తొలి రోజు వరల్డ్ వైడ్ గా రూ.27.20 కోట్లు కలెక్ట్ చేసిన మిరాయ్.. రెండో రోజు రూ.28.40 కోట్లు ఖాతాలో వేసుకుంది. మిరాయ్ కు కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్. తేజ సజ్జా, మంచు మనోజ్, రితికా నాయక్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు.

మిరాయ్ శనివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ .55.60 కోట్లు వసూలు చేసిందని నిర్మ...