Hyderabad, మే 14 -- మినపప్పు అన్నం ఒక సాంప్రదాయ దక్షిణ భారతీయ వంటకం, దీని ప్రత్యేక రుచి, సులభమైన తయారీ విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. ముందుగా వేయించిన ధనియాలు, ఎండుమిర్చి, మినపప్పుల సువాసన ఈ అన్నానికి ఒక ప్రత్యేకమైన రుచినిస్తుంది. పచ్చి కొబ్బరి చేర్చడం వల్ల మరింత కమ్మగా ఉంటుంది. చింతపండు కొద్దిపాటి పులుపు, పోపు దినుసుల కలయిక ఈ వంటకాన్ని మరింత రుచికరంగా మారుస్తాయి. వేడి వేడిగా తింటే ఈ మినపప్పు అన్నం ఒక సంతృప్తికరమైన భోజనం అవుతుంది.

అలా కలుపుకున్న మినపప్పు అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడు తినడమే బెటర్.

Published by HT Digital Content Services with permission from HT Telugu....