భారతదేశం, జూన్ 16 -- ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు జెలియో ఈ మొబిలిటీ ఇటీవలే లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. లిటిల్ గ్రేసీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ. 49,500 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. అన్ని వయసులవారికి ఈ స్కూటర్లు సూట్ అవుతాయి.తక్కువ-వేగంతో నడిచే ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ చెబుతోంది.
ఈ కొత్త లిటిల్ గ్రేసీ ఎలక్ట్రిక్ స్కూటర్‌కు డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. ఇందులో బ్యాటరీ కెపాసిటీ ఆధారంగా ధర, రేంజ్ ఉన్నాయి. వేరియంట్‌లు వాటి బ్యాటరీ ఆప్షన్స్ ద్వారా ఉంటాయి.
60V/30AH లి-అయాన్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 58,000. 8 నుండి 9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 నుండి 75 కి.మీ రేంజ్ అందిస్తుంది. అదేవిధంగా 60V/32AH లెడ్ యాసిడ్ బ్యాటరీ కలిగిన స్కూటర్ ధర రూ. 52,000. 7 నుండి 9 గంటల ఛార్జింగ్ సమయంతో 70 కి.మీ రేంజ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.