భారతదేశం, జూన్ 25 -- న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లోని అభుజ్‌మాడ్ అడవుల్లో మే 21న జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన అగ్రశ్రేణి మావోయిస్టు నాయకుడు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70)కు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు ఢిల్లీలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్)కి సంబంధించిన కీలక సమాచారం, ఆయుధ సరఫరాదారులు, ఆర్థిక వనరులు, భవిష్యత్ ప్రణాళికల వివరాలను వెలికితీయాలని దర్యాప్తు ఏజెన్సీలు భావిస్తున్నాయి.
బసవరాజు గతంలో సీపీఐ (మావోయిస్ట్) ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. మే 21 ఎన్‌కౌంటర్‌లో భద్రతా దళాలతో జరిగిన పోరులో హతమైన 27 మంది మావోయిస్టులలో అతను ఒకరు. ఈ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న మావోయిస్టు అగ్రనేతకు చెందిన ఎన్‌క్రిప్టెడ్ ఫోన్, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్‌లను జాతీయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.