భారతదేశం, ఏప్రిల్ 26 -- ఇండియా ఆటోమొబైల్ మార్కెట్లో ఎస్యూవీ సెగ్మెంట్‌కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ సంస్థలు కొత్త కొత్త మోడల్స్‌ని పరిచయం చేస్తున్నాయి. ఇక ఇప్పుడు దేశీయ దిగ్గజం మారుతీ సుజుకీ సైతం ఇండియాలో కొత్త ఎస్‌యూవీని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ విషయాన్ని సంస్థ స్వయంగా ధ్రువీకరించింది. ఈ మోడల్‌కి సంబంధించిన స్పై షాట్స్ ఇప్పటికే బయటకు వచ్చాయి. ఈ ఎస్యూవీ పేరును సంస్థ ఇంకా ధ్రువీకరించనప్పటికీ, స్పై షాట్స్‌ని పరిశీలిస్తే.. ఈ కొత్త మోడల్ గ్రాండ్ విటారా 7 సీటర్ వెర్షన్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
మారుతీ సుజుకీ కొత్త ఎస్యూవీ కోసం ఎటువంటి లాంచ్ టైమ్‌లైన్‌ని వెల్లడించలేదు. ఈ కొత్త ఎస్యూవీ గ్రాండ్ విటారా, ఇన్విక్టో మధ్య ఉంటుంది. మారుతీ సుజుకీ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.