Hyderabad, మే 17 -- మామిడి పండ్లు తినాలంటే ప్రతి ఏడాది వేసవి వరకు వేచి ఉండాల్సిందే. మామిడి పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. మామిడిలో భిన్నమైన రుచులతో, అనేక పేర్లతో ఎన్నో రకాలు ఉన్నాయి. వేసవి రోజుల్లో దొరికే మామిడి పండు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
మామిడి పండు ఇష్టమైతే. మీరు ఖచ్చితంగా తినాల్సిన రకం సింధూరం మామిడి. హిందూ ధర్మంలో సింధూరానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ ఎర్రని పండు తీపి, పుల్లని రుచితో సువాసనను వెదజల్లుతుంది. సింధూరం మామిడికి ఈ పేరు ఎలా వచ్చింది? దీని ప్రత్యేకతలు ఏమిటి? ఎక్కడ వీటిని పండిస్తారు? తెలుసుకోండి
'సింధూరం' అనే పేరు మామిడి పండు లేబుల్ మాత్రమే కాదు, ఇది భారతదేశ సాంస్కృతిక చరిత్రకు ప్రతిబింబం కూడా. సంస్కృతంలో, సింధూరం అంటే పవిత్రమైన ఎరుపు రంగు పొడి. దీన్ని ధార్మక కార్యక్రమాలు, ఆచారాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. శుభం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.