Hyderabad, ఏప్రిల్ 23 -- మామిడి పండ్ల సీజన్ ఇది. ఏప్రిల్, మే నెలల్లోనే మామిడి పండ్లు అధికంగా కాస్తాయి. మామిడి కాయలతో ఆవకాయలు, ఊరగాయలు వంటి నిల్వ పచ్చళ్లు ఈ కాలంలోనే చేసుకోవాలి. ఇక మామిడి పండ్లు టేస్టీ స్వీట్లు కూడా చేసుకోవచ్చు. మామిడి పండ్లతో చేసే ఈ స్వీటు ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని మ్యాంగో బర్ఫీ అంటారు. దీన్ని చేయడం చాలా సులువు. మ్యాంగో బర్ఫీని సులువుగా ఎలా చేయాలో ఇక్కడ ఇచ్చాము. ప్రయత్నించి చూడండి.

మామిడి పండ్లు - రెండు

పాలపొడి - ఒక కప్పు

పంచదార - ముప్పావు కప్పు

నెయ్యి - అర కప్పు

తురిమిన కొబ్బరి - అర కప్పు

కోవా - అరకప్పు

యాలకుల పొడి - అర స్పూను

6. ఈ మిశ్రమానికి మామిడి పేస్టును వేసి కలపాలి. ఇవన్నీ ఉడికిన తర్వాత పాలపొడి వేసి బాగా కలపాలి.

7. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. మిశ్రమం చిక్కబడిన తర్వాత నెయ్యి వేసి మళ్లీ కలపాలి.

8. మామ...