Hyderabad, ఏప్రిల్ 27 -- మనం గడుపుతున్న బిజీలైఫ్ కారణంగా ఆందోళనలు, ఒత్తిడి ప్రతి ఒక్కరి జీవితంలోని భాగం అయిపోయాయి. వృత్తిపరంగా ఎదుర్కొనే ఒత్తిళ్ల కారణంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇవి చాలదన్నట్లు పర్సనల్ రీజన్స్‌తో కూడా ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ ఒత్తిడితోనే మనుషులు మానసికంగా కుంగిపోతున్నారు.
అలా జరగకుండా ఉండాలంటే, మానసిక ఆరోగ్యం కోసం సంతోషంగా ఉండటం చాలా అవసరం. అయితే మనలో అంతా కష్టపడటమెలాగో తెలుసుకుంటాం. కానీ, సంతోషంగా ఎలా ఉండాలో తెలియదు. ఎల్లప్పుడూ ఏదో ఒక ఆందోళనతోనే గడిపేస్తుంటారు. దీనివల్ల తెలియని మానసిక ఒత్తిడితో పాటు జీవితంలో విజయం దిశగా సాగలేరు. మీరు కూడా ఇలా ఆందోళన పడుతూ గందరగోళంలో ఇరుక్కుపోయామని అనుకుంటున్నారా..? జీవితంలో పెరిగిపోతున్న అనవసరమైన ఆందోళనల నుంచి బయటపడాలంటే ఇలా చేయండి. మోటివేషనల్ స్పీకర్ గౌర్ గోపాల్ దాస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.