భారతదేశం, మే 29 -- ఇటీవలి కాలంలో సంపాదన కంటే ఖర్చు ఎక్కువైపోయింది. ఖర్చులు, భవిష్యత్తు పెట్టుబడి లక్ష్యాల మధ్య మీ బుర్ర పాడైపోవడం అనేది చాలా సాధారణ విషయం. ఒకవైపు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, మరోవైపు భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రతను కూడా నిర్మించుకోవాలి. ఇందుకోసం మీరు రోజూవారీ జీవితంలో పాటించాల్సిన కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటో చూడండి..

Published by HT Digital Content Services with permission from HT Telugu....