Hyderabad, జూలై 24 -- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలు, అతని భార్య నమ్రతా శిరోద్కర్ చెల్లెలు శిల్పా శిరోద్కర్ గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో డేటింగ్ చేసిందన్న వార్తలు వచ్చాయి. అయితే ఓ తాజా ఇంటర్వ్యూలో ఆమె వీటిపై స్పందించింది. తాను అతనికి మంచి ఫ్రెండ్ మాత్రమే అని, అంతకు మించి మరేదీ లేదని స్పష్టం చేసింది.

శిల్పా శిరోద్కర్ చాలా ఏళ్లుగా సినిమాల్లో నటించింది. సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి ముందు ఆమె బాగా పాపులర్ అయిన నటే. అయితే ఆమె తన ప్రొఫెషనల్ లైఫ్ తో పాటు పర్సనల్ లైఫ్ గురించి చాలా డిస్కషన్స్ లో ఉండేదని మీకు తెలుసా? ఒకప్పుడు ఆమె.. సచిన్ టెండూల్కర్ తో డేటింగ్ చేసిందన్న పుకార్లు వచ్చాయి. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని అన్నారు. ఇప్పుడు ఆ వార్తలపై శిల్పా స్పందించింది.

రెడ్ ఎఫ్ఎంతో శిల్ప మాట్లాడుతూ.. "మేము హమ్ సినిమా ...